తిమ్మాపూర్ మండలం అలుగునూర్ మానేరు వంతెనపై కారును ఢీకొన్న లారీ , వంతెనపై నుండి కింద పడిన కారు, ఒక్కరి మృతి
కారులో భార్య భర్తలు ఉన్నారు భార్య పరిస్థితి విషమం భర్త జెండి శ్రీనివాస్ మృతి. సంఘటన ప్రాంతాన్ని చూస్తూ knr 1 town బ్లూ కోటుకు చెందిన చంద్ర శేకర్ కానిస్టేబుల్ బ్రిడ్జి పై నుండి క్రింద పడిపోయినాడు...
0 Comments