పెళ్లి జరిగిన రొజే చనిపోయిన పెళ్లి కొడుకు 

జీవితాంతం తోడు ఉంటా అని అగ్ని సాక్షి గా  ప్రమాణం చేసాడు కానీ ఆ పెళ్లి కొడుకు అశాలు నేరవేరాలేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తాళి కట్టి జీవితాంతం కష్టసుఖాలు ఇద్దరు అనుభవించాలి అనుకున్నారు కానీ వారిదరికి అలాంటి అదృష్టం లేనాటుఉంది, అతని చిన్ననాటి స్నేహితులు మరియు బంధువులతో కలిసి DJ సాంగ్స్ కి డాన్స్ చేసారు. అందరు మంచి ఆనంద వాతావరణం లో ఉన్నపుడు అనుకోకుండా వారికి పెద్ద షాక్ తగిలింది. పెళ్లి డాన్స్ అయ్యాక అందరు ఇంటికి వచ్చారు పెళ్లి కొడుకు కింద పడ్డాడు గుండె పక్కన నొప్పి అంటూ అక్కడే చనిపోయాడు 

Dj లో ఎక్కువ డాన్స్ చేసి అలసిపోయి గుండె సమస్య వచ్చి చనిపోయాడు అని డాక్టర్స్ అన్నారు